అభినవ భగత్ సింగ్
పవన్
కళ్యాణ్
కొణిదెల కళ్యాణ్
బాబు ......
అతను
ఒక తత్వవేత్త
అతను
ఒక విప్లవకారుడు ..
అతను ఒక
మేధావి ..
ఒక రైతు ...
నేను
వివేకానందన్ని చూడలేదు
...
నేను
భగత్ సింగ్ ని చూడలేదు ...
కానీ
ఇతని మాటలు విన్న తరువాత ..వాళ్ళు ఎలా ఉంటారో అర్థం అయింది ...
పవర్
తో సాదించాలి అని పవర్ స్టార్ ఎపుడు అనుకోలేదు ...
ప్రశ్నించడం తో సాదిస్తాను ... అన్నాడు
చేసాడు ..
- ఉద్దానం సమస్య ..
- ఆక్వా ఫుడ్ సమస్య ..
- జీవో 64ను రద్దు...
వ్యవసాయ శాఖ పోస్టింగులకు సంబంధించిన జీవో 64ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థులు చాలా కాలంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిఃసిందే.. వారు ఇటీవల పవన్ ను కలవడం... వారి తరఫున పవన్ ప్రభుత్వం వద్ద తన గళం వినిపించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజాగా ఆ జీవోను రద్దు చేసింది
ఎక్కడ
తగ్గాలో తెలిసినవాడు ...
ని
పని నువ్వు చెయ్ ఫలితం ఆశించకు ... అనే సూక్తి ని నమ్మినవాడు పవన్
కళ్యాణ్ ..
మనస్పూర్తి
గ నవ్వుతాడు ... కల్మషం
లేని నవ్వు అంటారు చూడు ఆలా ...
అయన
స్థాయి వేరు .. అయన స్థానం వేరు ..
అతను ఎందరికో స్ఫూర్తి
ఎస్
అతను పెద్దగా చదువుకోలేదు ... కానీ ఎంతో మంది చదువుకున్న వాళ్లకు ఆదర్శనంగా నిలిచాడు ..
చిన్న
తనం లో ఆరు బయట
పడుకోవాలంటే భయం ..
పది
మంది మధ్య ఉండాలంటే భయం ..
అలంటి
వ్యక్తి ఇప్పుడు ...
ఎంతో
మంది గుండెల్లో చైతన్యాన్ని నింపుతున్నాడు ... ఎంతో మంది కి చైతన్య వంతులుని
చేస్తున్నాడు...
రెచ్చకొట్టటానికి
...
చైతన్య
వంతుల్ని ని
చేయటానికి చాల తేడా ఉంది ..అది గమనించాలి ... మనం ఇక్కడ.
నేను
ఇప్పటి దాక ఇంత పవర్ఫుల్ ఎనర్జిటిక్ లీడర్ ని చూడలేదు .. తన
మాట లో ఎంత పవర్
ఉందొ మీకు క్రితం ఎలెక్షన్స్ లో తెలిసే ఉంటది
కేవలం
తనని విమర్శించటం వల్లే కొంతమంది పాపులర్ అవుతున్నారు అంటే .. అర్థం చేసుకోండి అతని ఫాలోయింగ్ ...
తాను
ఒకసారి మాట్లాడితే చాలు ...
తనని
ఒకసారి కలిస్తే చాలు ....తపించే హృదయాలు ఎన్నో
ఎస్
మై హీరో అలాగే ఉంటాడు ...
"Pawan Kalyan's talk touched my heart. My soul said
that if there are youth like Pawan Kalyan, the Telugu spirit can never die.
Telangana and Seemandhra can both prosper under someone like him"
—Prime Minister Narendra
Modi about Pawan Kalyan
తాను
నాకు అంతలా ఎందుకు ఇష్టం అంటే ...
- ఎంత ఎత్తుకు ఎదిగిన ఒడిడిగే ఉంటాడు ...
- తనకు ఉన్న దానికి సంవత్సరానికి 2-3 సినిమాలు చేయోచ్చు ... యాడ్ ఫిలిమ్స్ చేయొచ్చు ... నేను వాడని దానికి నేను ఆలా ప్రమోట్ చేయాలి అని చేయలేదు ...
- తన కున్న ఫాలోయింగ్ తో తాను ఏదైనా చేయూచు ఏదైనా మాట్లాడొచ్చు ...కాని ఎపుడు హేట్ స్పీచెస్ ఇవ్వలేదు .. రెచ్చకొట్టే ల ఎన్నడూ మాట్లాడలేదు ..
- ప్రత్యేక హోదా ని అడ్డం పెట్టుకొని .. ధర్నాలు.. శవ రాజకీయాలు చేయలేదు
- తాను కాపు .. కుల రాజకీయాలు చేయాలిఅనుకుంటే .... నిమిషం పాటు పని ... కాపు రిజర్వేషన్స్ మద్దత్తు ఇచ్చి రాత్రి కి రాత్రి కి పొలిటిషన్ అయ్యాయేవాడు కానీ ఆలా చేయలేదు ...
ఆపద్బాంధవుడు
:
తనకు ఎందుకులే ఈ పనికిమాలిన నీతిమాలిన రాజకీయాలు అనుకూంలేదు ..ఎదో మంచి చేద్దాం అనుకుంటున్నాడు .. ఐ సపోర్ట్ మై హీరో .
అల్ ది best to పవన్ కళ్యాణ్ గారు .. ఫర్ 2019 ఎలక్షన్స్
మీ కళాశంకర్
No comments:
Post a Comment